Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా కూడా తనకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను చూడడమే కాకుండా.. వాటి రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏదైనా డిఫరెంట్ కథ నచ్చితే తప్పకుండా దాని గురించి మాట్లాడతాడు. తాజాగా మహేష్ మనసును కొల్లగొట్టింది మలయాళ వెబ్ సిరీస్ పోచర్.