దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పేద వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆర్థిక సాయం అందించే పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ పథకాలతో సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. కాగా కేంద్రం అందించే స్కీముల్లో పేదలకు వరం లాంటి స్కీమ్ ఒకటి ఉంది. అదే పీఎం ముద్ర యోజన స్కీమ్. ఈ పథకం ద్వారా ఏకంగా రూ. 20 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి…