అమెరికా పురుషుల లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించినందుకు ఫ్రెంచ్ మంత్రి మార్లిన్ షియప్ప విమర్శల పాలయ్యారు. సెమీ న్యూడ్ చిత్రాలకు కేంద్రంగా పేరుగాంచిన అమెరికన్ పురుషుల జీవనశైలి, వినోద పత్రిక అయిన 'ప్లేబాయ్' మ్యాగజైన్ కవర్‌పై కనిపించినందుకు ఫ్రెంచ్ మంత్రిపై విమర్శులు గుప్పిస్తున్నారు.