దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్‌గా పిలుపందుకున్న వాళ్లలో ముందుండే పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశ దిశను మార్చేలా ఆయన తీసిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి, వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్ లవ్ స్టోరీస్. అందుకే యూత్‌లో మణి సినిమాలకు అంత క్రేజ్. కానీ ఆ మధ్య కొంత కాలంలో ఆయన ఫామ్ తగ్గిపోయింది ఎక్కువ ఫ్లాపులు చవి చూశారు. తిరిగి దుల్కర్ సల్మాన్ తో ‘ఓకే బంగారం’ మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే…