పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. నాలుగు సినిమాలని లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ కూడా చేస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే కంప్లీట్ చేసేశారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సముద్రఖని. జూలై…