ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ తన తాజా స్మార్ట్‌వాచ్, పిక్సెల్ వాచ్ 4 ను విడుదల చేసింది. భారత్ లో తాజాగా సేల్ ప్రారంభమైంది. ఈ వాచ్ పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుంది. ఇది SpO2, ECG, చర్మ ఉష్ణోగ్రత వంటి ఆరోగ్య ఫీచర్లను అందిస్తుంది. ఇది ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తుంది. ఈ వాచ్ ధర, ఇతర ముఖ్య లక్షణాలను తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ వాచ్ 4 41mm సైజు, Wi-Fi వెర్షన్ ధర…