కొన్నిసార్లు ప్రమాదాలు చాలా అనుకోకుండా జరుగుతాయి. కొన్నిసార్లు ప్రమాదాలు సమీపంలో పొంచి ఉంటాయి. కొండచరియలు విరిగిపడటం, ఒక్కసారిగా వంతెనలు కూలిపోవడం.. గోడలు కూలిపోవడం..భారీ వృక్షాలు కూలిపోవడం.. చెట్లు కూలడం వంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం.
చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా.. అని పెద్దలు చాలాసార్లు తిట్టడం వినే ఉంటాం. అయినా.. అంటే అన్నారంటారు కానీ చెట్లకు పూలు, కాయలు తప్ప ఏం కాస్తాయి అని అనుకుంటాం కదా.. అయితే ఇక్కడ మనం చెప్పుకొనే చెట్లు డబ్బు కాదు ఏకంగా బంగారాన్నే కాస్తున్నాయట.. ఏంటీ .. నిజమా అని నోర్లు వెళ్లబెట్టక్కర్లేదు.. నిజమే .. అక్కడ �