Kannappa : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పిలక, గిలక పాత్రలను బ్రాహ్మణులను అవమానించే విధంగా మంచు మోహన్ బాబు, విష్ణు పెట్టారని.. వాటిని తొలగించకపోతే మూవీని అడ్డుకుంటామని ఇప్పటికే వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రెండు పాత్రలను తీసేసినట్టు ప్రకటించాలని లేదంటే హైకోర్టుకు వెళ్లి మూవీని అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘం తేల్చి చెప్పింది.…