China Pig: చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పందిని చంపేందుకు ప్రయత్నించిన కసాయి విగతజీవిగా మారాడు. తనను చంపేందుకు ప్రయత్నించిన కసాయిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ఎలక్ట్రిక్ గన్‌తో పడగొట్టిన తరువాత, పంది స్పృహలోకి వచ్చి కసాయిపై దాడి చేసింది.