Virat Anushka: విరాట్ కోహ్లీ తన 14 సంవత్సరాల టెస్ట్ ప్రయాణానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. అతను 123 టెస్ట్ మ్యాచ్‌లలో 30 శతకాలు, 31 అర్ధశతకాలతో 9,230 పరుగులు చేసి అనేక రికార్డ్స్ నమోదు చేశాడు. అతని టెస్ట్ కెరీర్ భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. అంతేకాదు, 40 విజయాలతో నాలుగో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా ఆయన నిలిచాడు. విరాట్ తన టెస్ట్ రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి ముందుగానే…