తెలుగుతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ, హిందీలోనూ నటించిన పియా బాజ్ పాయ్ మంగళవారం ఉదయం తన సోదరుడిని కోల్పోయింది. కొద్దికాలం క్రితం పియా బాజ్ పాయ్ సోదరుడు కరోనా బారిన పడ్డాడు. అతన్ని హాస్పిటల్ లో చేర్పించడానికి ఆమె తన స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేసింది. చివరకు ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అతన్ని చేర్పించింది. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయం పడింది. అందుకోసం ఆమె సోషల్ మీడియా…