Venus: మనకు తెలిసినంత వరకు ప్రస్తుతం విశ్వంలో భూమి మాత్రమే జీవజాలానికి ఇళ్లుగా ఉంది. అయితే, శాస్త్రవేత్తలు అనంత విశ్వంలో జీవానికి అనుకూలంగా ఉన్న భూమి లాంటి గ్రహం కోసం వెతుకుతూనే ఉన్నారు. మన సౌరవ్యవస్థల్లో అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.