ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేడు ఐదవ రోజు కస్టోడియల్ విచారణ చేపట్టనుంది. ఆయన ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో వినియోగించిన ఒక మొబైల్ ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఫార్మాట్ చేసినట్లు సిట్ గుర్తించింది. అయితే ఆ సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక కూడా ధృవీకరించినట్లు…