Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు రెండో రోజు ప్రభాకర్‌రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు? ప్రభాకర్‌రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు ఇద్దరినీ…