ప్రతి వస్తువుకు గడువు తేదీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటున గడువు తీరిన వస్తువులను వాడితే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. పాలు, బ్రెడ్ తో పాటు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా గడువు తేదీ ఉంటుంది. దీని అర్థం మొబైల్ ఫోన్లు ఒక నిర్దిష్ట కాలం మాత్రమే సరిగ్గా పనిచేస్తాయి. ఆ తర్వాత వాటికి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అయితే, చాలా మందికి తమ ఫోన్ గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలో తెలియదు. కానీ, కొన్ని…