PHC Doctors Agitation: ఏపీలో PHC డాక్టర్ల నిరసన నిరాహారదీక్షగా మారింది.. మొత్తం 5 ప్రధాన డిమాండ్లతో నిరసన దీక్ష చేపట్టారు PHC డాక్టర్లు.. అయితే, PHC డాక్టర్లు సమ్మె విరమించాలని, వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అవకాశాన్ని బట్టి డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇస్తూ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు.. ఇదే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, డైరెక్టర్ పద్మావతి PHC డాక్టర్లతో చర్చలు జరిపారు.. మొదటి విడత…
PHC Doctors: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) డాక్టర్లు వైద్య సేవలను ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.