యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై హీరో నితిన్ అలాగే దర్శకుడు వక్కంతం వంశీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే సినిమాలో ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్ప వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కూడా కనిపించలేదు.రచయితగా సక్సెస్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా మాత్రం…