Petrol- Diesel Rates Drop: 2026వ సంవత్సరంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2026 నాటికి బ్యారెల్‌కు 50 డాలర్లకి పడిపోవచ్చని అంచనా.
Petrol Diesel Prices : ప్రస్తుతం పాలసీ రేటులో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించే అవకాశం లేదని యూఎస్ సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. వడ్డీ రేట్ల తగ్గింపు కోసం సామాన్యులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావచ్చు.