Home
Petrol Diesel Price
Petrol Diesel Price News
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్. ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను పెంచింది. ఈ కొత్త ధరలు శనివారం తెల్లవారుజాము నుంచే తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి 7,108 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ అన్ని రిటైల్ అవుట్లెట్లలో ధరల సవరణ అమల్లోకి వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయంగా ముడిచమురు, రిఫైన్డ్… -
Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్! పెట్రోల్ ధర ఎకంగా రూ.250?
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని గత వారం వార్తలు వచ్చాయి. ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. -
Petrol-Diesel Price: పెట్రోల్ డీజిల్‌ను జిఎస్టి పరిధిలోకి తెచ్చేందుకు మేం రెడీ.. కాంగ్రెస్సే అడ్డుకుంటుంది
Petrol-Diesel Price: పెట్రోల్ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. -
Crude Oil Price: 100డాలర్లకు చేరుకున్న బ్యారెల్ ముడి చమురు ధర.. సామాన్యులకు చుక్కలే
Crude Oil Price: ముడి చమురు ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. ముడి చమురు ఇప్పుడు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ఉంది. సెప్టెంబరు 28 నాడు బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 97.5 డాలర్ల స్థాయికి చేరుకుంది. -
Crude Oil Price: ధరాభారంతో సామాన్యుడికి చుక్కులే.. 2024లో బ్యారెల్ 107 డాలర్లకు క్రూడాయిల్
Crude Oil Price: రానున్న రోజుల్లో ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి డాలర్‌కు 107 డాలర్లకు చేరుకుంటుంది. -
Petrol-Diesel: డీజిల్ డిమాండ్ తగ్గింది.. పెట్రోలుకు పెరిగింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
Petrol-Diesel: ఎలక్ట్రిక్ లేదా బయోడీజిల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ చక్రం పెట్రోల్-డీజిల్‌పైనే తిరుగుతోంది.
తాజావార్తలు
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!