Home
Personal Finance
Personal Finance News
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
Home Loan EMI: పండుగ పూట మధ్యతరగతి ప్రజలకు, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్లకు ఆర్బీఐ కోలుకోలేని షాకిచ్చింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC)లో భాగంగా కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దసరా సంబరాల్లో ఉన్న సామాన్యుడిపై ఇది నేరుగా పిడుగులా పడింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో అన్ని రకాల బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి, నెలవారీ ఈఎంఐల భారం… -
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
RBI Repo Rate Hike: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మూడు రోజుల పాటు నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రుణాలు తీసుకునేవారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆర్బీఐ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ కీలక వడ్డీ రేటైన 'రెపో రేటు'ను పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) మేర పెంచడంతో రెపో రేటు ఇప్పుడు 5.50 శాతానికి… -
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
SSY, PPF Interest Rates: మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా సురక్షితమైన, స్థిరమైన రాబడి కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పోస్టాఫీస్, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్… -
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
LIC Yuva Term Plan: దేశంలో అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వివిధ అవసరాలకు అనుగుణంగా అనేక పాలసీలను అందిస్తోంది. రెగ్యులర్ ఇన్కమ్, పెన్షన్ బెనిఫిట్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి విభిన్న ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటిలో LIC Yuva Term Plan కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా కవరేజ్ పొందే అవకాశం ఉంది. 18 నుంచి 45 ఏళ్ల వారికి అవకాశం… -
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
Reliance Bonds: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ డెట్ మార్కెట్లో భారీ ఫండ్ రైజింగ్‌కు రెడీ అవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత రూపాయి బాండ్ మార్కెట్లోకి తిరిగి అడుగుపెడుతోంది. ఆయిల్ నుంచి టెలికాం వరకు విస్తరించిన కంపెనీ వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారీగా నిధులు సమీకరించే వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం.. ఈ బాండ్… -
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
How Much Money to Keep in Savings Account: చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఉంచుతుంటారు. అత్యవసర సమయంలో వెంటనే ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంచడం మంచి అలవాటే. అయితే అవసరానికి మించి పెద్ద మొత్తంలో డబ్బును సాధారణ సేవింగ్స్ ఖాతాలోనే ఉంచడం వల్ల, ఆ డబ్బుపై వచ్చే రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? మిగిలిన మొత్తాన్ని ఎక్కడ… -
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
First Salary Investment Guide: మొదటి జీతం అందుకోవడం ప్రతి ఉద్యోగికి జీవితంలో ఒక ప్రత్యేకమైన మైలురాయి. “జీతం జమ అయింది” అనే సందేశం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అదే సమయంలో భవిష్యత్ ఆర్థిక భద్రతకు పునాది వేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అందుకే మొదటి జీతం నుంచే పొదుపు, పెట్టుబడి అలవాటును పెంపొందించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని వారు చెబుతున్నారు. నిపుణుల… -
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ (LIC), ఈపీఎఫ్ఓ (EPFO)లలో వేల కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని (Unclaimed) సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఈ క్రమంలో కార్మిక వర్గానికి శుభవార్త అందిస్తూ.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు ఓ సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ఖాతాదారులు ఎలాంటి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే.. నిరుపయోగంగా (In-active) ఉన్న పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా రూ.1… -
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
Smart Money Rules to Build Wealth: నేటి వేగవంతమైన జీవనశైలిలో సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా నగరాల్లో నివసించే ఉద్యోగ దంపతులకు కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, రోజువారీ ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాల మధ్య సమతుల్యత సాధించడం పెద్ద సవాలుగా మారుతోంది. అయితే కొన్ని ఆర్థిక సూత్రాలు ప్రతి కుటుంబానికి చాలా అవసరం. మరి ఆ కీలక… -
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
Money : కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు జీతం బాగానే పెరిగింది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చాయి. ఆదాయం కూడా ముందుకంటే ఎక్కువే. అయినప్పటికీ నెలాఖరుకు బ్యాంక్ ఖాతా చూస్తే పెద్దగా మార్పు కనిపించదు. జీతం పెరిగినా పొదుపు పెరగడమనేది ఉండదు. పొదుపు సంగతి అటుంచి కొందరికి అయితే అప్పులు కూడా తీరవు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? ఆదాయం పెరుగుతున్నా ఆర్థిక భద్రత ఎందుకు పెరగడం లేదు? చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు గుర్తించని ఒక…
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!