Home
Personal Finance
Personal Finance News
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
LIC Yuva Term Plan: దేశంలో అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వివిధ అవసరాలకు అనుగుణంగా అనేక పాలసీలను అందిస్తోంది. రెగ్యులర్ ఇన్కమ్, పెన్షన్ బెనిఫిట్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి విభిన్న ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటిలో LIC Yuva Term Plan కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా కవరేజ్ పొందే అవకాశం ఉంది. 18 నుంచి 45 ఏళ్ల వారికి అవకాశం… -
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
Reliance Bonds: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ డెట్ మార్కెట్లో భారీ ఫండ్ రైజింగ్‌కు రెడీ అవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత రూపాయి బాండ్ మార్కెట్లోకి తిరిగి అడుగుపెడుతోంది. ఆయిల్ నుంచి టెలికాం వరకు విస్తరించిన కంపెనీ వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారీగా నిధులు సమీకరించే వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం.. ఈ బాండ్… -
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
How Much Money to Keep in Savings Account: చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఉంచుతుంటారు. అత్యవసర సమయంలో వెంటనే ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంచడం మంచి అలవాటే. అయితే అవసరానికి మించి పెద్ద మొత్తంలో డబ్బును సాధారణ సేవింగ్స్ ఖాతాలోనే ఉంచడం వల్ల, ఆ డబ్బుపై వచ్చే రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? మిగిలిన మొత్తాన్ని ఎక్కడ… -
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
First Salary Investment Guide: మొదటి జీతం అందుకోవడం ప్రతి ఉద్యోగికి జీవితంలో ఒక ప్రత్యేకమైన మైలురాయి. “జీతం జమ అయింది” అనే సందేశం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అదే సమయంలో భవిష్యత్ ఆర్థిక భద్రతకు పునాది వేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అందుకే మొదటి జీతం నుంచే పొదుపు, పెట్టుబడి అలవాటును పెంపొందించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని వారు చెబుతున్నారు. నిపుణుల… -
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ (LIC), ఈపీఎఫ్ఓ (EPFO)లలో వేల కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని (Unclaimed) సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఈ క్రమంలో కార్మిక వర్గానికి శుభవార్త అందిస్తూ.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు ఓ సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ఖాతాదారులు ఎలాంటి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే.. నిరుపయోగంగా (In-active) ఉన్న పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా రూ.1… -
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
Smart Money Rules to Build Wealth: నేటి వేగవంతమైన జీవనశైలిలో సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా నగరాల్లో నివసించే ఉద్యోగ దంపతులకు కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, రోజువారీ ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాల మధ్య సమతుల్యత సాధించడం పెద్ద సవాలుగా మారుతోంది. అయితే కొన్ని ఆర్థిక సూత్రాలు ప్రతి కుటుంబానికి చాలా అవసరం. మరి ఆ కీలక… -
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
Money : కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు జీతం బాగానే పెరిగింది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చాయి. ఆదాయం కూడా ముందుకంటే ఎక్కువే. అయినప్పటికీ నెలాఖరుకు బ్యాంక్ ఖాతా చూస్తే పెద్దగా మార్పు కనిపించదు. జీతం పెరిగినా పొదుపు పెరగడమనేది ఉండదు. పొదుపు సంగతి అటుంచి కొందరికి అయితే అప్పులు కూడా తీరవు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? ఆదాయం పెరుగుతున్నా ఆర్థిక భద్రత ఎందుకు పెరగడం లేదు? చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు గుర్తించని ఒక… -
Gold Coins-Gold Bars: గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం కాదు, అది ఒక భావోద్వేగం. తరాల నుంచి తరాలకు చేరే ఆస్తి కూడా. బ్యాంకుల్లో పెట్టుబడులు పెరిగినా, స్టాక్ మార్కెట్లు విస్తరించినా, డిజిటల్ ఫైనాన్స్ ఎంత అభివృద్ధి చెందినా… చేతిలో పట్టుకునే బంగారంపై భారతీయుల మక్కువ మాత్రం తగ్గడం లేదు. అందుకే 2026 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఏకంగా 62 టన్నుల బంగారు బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో గోల్డ్… -
Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 ఛార్జీలపై ఒక లుక్కేయండి.. లేదంటే అప్పుల పాలవుతారు!
Credit Card Tips: ప్రస్తుత డిజిటల్ యుగంలో మన దైనందిన జీవితంలో క్రెడిట్ కార్డులు ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్, ట్రావెల్ బుకింగ్స్ నుంచి ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చుల వరకు ఇవి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్‌ల ఆశతో చాలామంది వీటిని ఎగబడి తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డు ఎంతటి సౌకర్యవంతమైనదో.. అంతే ప్రమాదకరమైనదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని క్రమశిక్షణతో వాడకపోతే, తెలియకుండానే భారీగా ఛార్జీల… -
Crorepathi Goal: రోజుకు రూ. 100 దాచి కోటీశ్వరులు అవ్వడం ఎలా.? SIP – PPF లలో అసలు రహస్యం ఇదే.!
డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, దాన్ని సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టి పెంచుకోవడం మరో ఎత్తు. ప్రస్తుత రోజుల్లో పెట్టుబడిదారుల ముందున్న ప్రధానమైన రెండు ఆప్షన్లు SIP , PPF. అయితే, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు SIP వైపు మొగ్గు చూపుతుండగా, సురక్షితమైన రాబడి కోరుకునే వారు PPFను ఎంచుకుంటున్నారు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి? ఎవరికి ఏది సెట్ అవుతుంది? అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. Iron & Calcium:…
తాజావార్తలు
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!