Home
Performance
Performance News
-
Kawasaki: బైకు ప్రియులను ఆకర్షిస్తున్న కవాసకి వెర్సిస్ 1100.. అద్భుత ఫీచర్లతో లాంచ్
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి 2025లో భారతదేశంలో తన కొత్త బైక్ కవాసకి వెర్సిస్ 1100 ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ 1100cc విభాగంలో అందుబాటులో ఉంది. ఈ బైక్ యువతను ఎక్కువగా ఆకర్షణను కలిగిస్తోంది. శక్తివంతమైన ఇంజిన్, అధిక సామర్థ్యం, డిజైన్ లోనూ చాలా వినూత్నతలతో కవాసకి వెర్సిస్ 1100 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. -
BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది..? ఆధిపత్యం ఆ జట్టుదే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ రికార్డులు బ్రేక్ కాగా.. ఇంకొన్ని రికార్డులు అలానే ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ఈ ట్రోఫీని భారత్ చేజిక్కించుకుంటుండటంతో.. ఆస్ట్రేలియా మాత్రం పోరాడుతూనే ఉంది. మరోవైపు.. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాలో కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. -
Nama Nageswara Rao: కాంగ్రెస్ పనితీరు ప్రజలకు వంద రోజుల్లోనే అర్థమైంది..!
Nama Nageswara Rao: వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. -
World Cup 2023: ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుకలో మెరువనున్న పాప్ స్టార్ దువా లిపా..!
ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీసీసీఐ ముగింపు వేడుక నిర్వహణపై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం. దువా UEFA ఛాంపియన్స్ లీగ్‌తో సహా కొన్ని ఇతర క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది. -
Viral Video: ఏం నటన గురూ.. మనుషులను మించిపోయింది..!
ఓ కుక్క చేసిన అద్భుత నటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు చూడండి. ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చినప్పుడు.. ఎలా ఐతే చేస్తాడో.. అచ్చం అలాగే ఆ కుక్క కూడా చేసింది.
తాజావార్తలు
-
Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
-
Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!
-
IPL 2027-SRH: నకిలీ బౌలింగ్‌తో ఇన్నాళ్లు కొనసాగాడు.. తుది జట్టులోకి ఎలా వస్తాడో అర్థం కావడం లేదు!
-
Yamaha Xenter E: 108KM రేంజ్‌తో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 7.5kW మోటార్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!