China: చైనా ఆర్మీ జనరల్‌ను అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రభుత్వం హఠాత్తుగా మార్చేశాడు. కొత్త పొలిటికల్ కమిషనర్‌గా జనరల్ చెన్ హుయ్‌కు పదవీ బాధ్యతలు ఇచ్చింది. దీంతో జిన్‌పింగ్ సైన్యం పట్టును నిలుపుకోవడానికి మరో అడుగు వేసినట్లైంది.
New Chinese Heliport: అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన 'ఫిష్‌టెయిల్స్' ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి.
China: చైనాలో మానవహక్కులకు పెద్దగా విలువ ఉండదు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కానీ, ఆ దేశ నేతలను కానీ విమర్శిస్తే.. విమర్శించిన వారు తెల్లారేసరికే మాయం అవుతారు. వారి ఆచూకీ దశాబ్ధాలు గడిచిన కనిపించదు. అంతగా నిర్భందం ఉంటుంది అక్కడ. ఇక చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పే పని లేదు. సరిహద్దు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. అయితే చైనా ఆర్మీని మాత్రం విమర్శిస్తే అక్కడి పాలకులు ఊరుకోరు.