ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత వాటికి బానిసలుగా మారుతున్నారు. టీతో పాటు ఓ సిగరెట్ తాగుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ అధ్యయనం వారికి కీలక విషయాన్ని తెలిపింది. ప్రముఖ యురాలజిస్ట్ మార్క్ లానియాడో ‘మిర్రర్’ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ధూమపానం వల్ల పురుషాంగం కుచించుకుపోవడమే కాకుండా అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు.
వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను కూలుస్తున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.. కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. పెద్దల అనైతిక సంబంధాలు పిల్లలను కూడా పొట్టనబెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి… అయితే, బ్లేడుతో ఓ మహిళ తన ప్రియుడి మార్మాంగాన్ని కోసేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది… ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండపి మండలంలోని మూగచింతల గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ…