Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర హిట్ టాక్ దక్కించుకుంది. నాగార్జున, ధనుష్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బిచ్చగాడిగా ఆయన నటనను చూసి మెచ్చుకోని వారు లేరు. ఆయన్ను బిచ్చగాడిగా చూసిన వారంతా అల్లరి నరేశ్ ను గుర్తుకు చేసుకుంటున్నారు. అల్లరి నరేశ్ 18 ఏళ్ల క్రితం పెళ్లయింది కానీ మూవీలో బిచ్చగాడి పాత్రను చేశాడు. ఆ మూవీని దివంగత ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు.…