సోషల్ మీడియాను తెలంగాణ జానపద పాటలు షేక్ చేస్తున్నాయి.. ఈ మధ్య ఎక్కడకి వెళ్లినా బుల్లెట్ బండి పాట వినిపిస్తోంది.. ప్యాసింజర్ ఆటోల నుంచి టీస్టాల్, దాబా ఇలా ఎక్కడైనా ఆ పాటనే హల్ చల్ చేస్తోంది.. అయితే, తాజాగా ఓ వధువు తన పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో ఆ పాటకు లయ బద్దంగా కాలు కదుపుతూ చూపరు