Friday Releases this Week: ఈ వారం 3 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఎక్కువగా ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన డార్లింగ్ సినిమాకి బజ్ ఉంది. దానికి కారణం ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హనుమాన్ నిర్మాతలు ఈ సినిమాను కూడా నిర్మించడమే. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ముందు నుంచి భిన్నంగా చేసుకోచ్చారు కాబట్టి సినిమా మీద కూడా…
Rakesh Varre: బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి రాకేష్ వర్రే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవసేన మీద చెయ్యి వేసి.. బాహుబలి చేతిలో చెయ్యి నరికించుకున్న సేతుపతినే రాకేష్ వర్రే. జోష్ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇండస్ట్రీకి పరిచయమైన అతను.. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు.