Home
Peddi
Peddi News
-
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఈ సినిమా స్టోరీ గురించిన ఒక క్రేజీ అప్డేట్ను అఫీషియల్‌గా లీక్ చేశారు. అసలు ‘పెద్ది’ సినిమా దేని చుట్టూ తిరగబోతుంది? రామ్ చరణ్, తన పాత్రల మధ్య ఎలాంటి… -
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు తన నటనతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, నటన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్నకు జగపతి బాబు సమాధానమిస్తూ.. “నిజం… -
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వచ్చే వారం జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే సినిమాపై సోషల్ మీడియా వేదికగా కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం చేస్తుండటంతో ‘పెద్ది’ చిత్ర బృందం తీవ్రంగా పరిగణించింది. ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీ, పెయిడ్ ట్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు మేకర్స్ రంగంలోకి దిగి లీగల్ యాక్షన్ ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్,… -
PEDDI : ఏపీలో పెరిగిన ‘పెద్ది’ టికెట్ ధర.. స్పెషల్ జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ దగ్గరపడుతున్ననేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్… -
Boman Irani: పెద్ది ట్రైలర్‌లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
Boman Irani: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బొమన్ ఇరానీ డైరెక్టర్ బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ చిన్నోడైనా.. ఆయన విజన్ మాత్రం చాలా పెద్దదని బొమన్ ఇరానీ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. హీరో రామ్‌చరణ్, నటుడు దివ్యేందు… -
PEDDI : ఒక్క పోస్టర్‌తో కథ చెప్పేశారు.. పెద్ది స్టోరీ ఇదేనా?
అసలు పెద్ది కథేంటి? అది తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ముందు నుంచి దర్శకుడు బుచ్చిబాబు పెద్ది కథ పై ఒక హింట్ ఇస్తు వస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మల్టీస్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. క్రికెట్, కుస్తి, రన్నింగ్ లాంటి ఆటలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. దీంతో.. ఇది మల్టీస్టోర్ట్స్ యాక్షన్ డ్రామా అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాగే.. ఊరికోసం పెద్ది… -
Tollywood : ఆదుకున్న కరుప్పు, దృశ్యం 3.. ఐదు నెలలుగా హిట్ లేని తెలుగు ఇండస్ట్రీకి ‘పెద్ది’ సక్సెస్ తీసుకొస్తుందా?
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం బాక్సాఫీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ హడావుడి ముగియడంతో తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఊపిరి పీల్చుకున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు మళ్లీ క్యూ కడుతున్నారు. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ‘దృశ్యం 3’, తమిళ చిత్రం ‘కరుప్పు’ చిత్రాలకు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన… -
Peddi : పెద్ది ఫస్ట్ ట్రైలర్ మిక్డ్స్ రెస్పాన్స్.. సెకండ్ ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది‘ ప్రమోషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌లో కేవలం పాటలు సినిమాపై హైప్ పెంచగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆశించినంత లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిజప్పోయింట్ అయ్యారు. ట్రైలర్ ఏమంత కొత్తగా లేదని అనేక సినిమాల రిఫరెన్సులు కనిపించాయని ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన… -
Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఎగ్జిబిటర్స్ కు నిర్మాతలకు మధ్య రగులుతున్న వివాదం కారణంగా నైజాంలో రిలీజ్ కు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని కొద్దీ రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి నైజాం ఏరియా బిజినెస్ వర్గాల నుండి ఒక కీలక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ సిస్టమ్ గురించి పెద్ద ఎత్తున… -
Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, నైజాం థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. రెంట్ విధానాన్ని పక్కన పెట్టి కలెక్షన్లను బట్టి పర్సంటేజ్ శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నైజాం థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ వివాదం విషయంలో చిరంజీవిని కలుస్తామని కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో, నేడు (సోమవారం) సాయంత్రం ఎగ్జిబిటర్స్…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు