Home
Peddi Movie
Peddi Movie News
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ను ఓవర్ గ్లామరస్ గా చూపించడంతో పాటు, లిప్ లాక్ సన్నివేశాలపై సౌత్ టు నార్త్.. డైరెక్టర్ బుచ్చిబాబుని టార్గెట్ చేశారు. సౌత్ ఆడియన్స్ చేశారంటే ఓకే కానీ, హీరోయిన్స్ ను ఇంతకంటే వల్గర్ గా చూపించే నార్త్ క్రిటిక్స్, పనిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మన నెటిజన్లు ఊరుకుంటారా? ఇచ్చి పడేస్తున్నారు! ‘పెద్ది’ సినిమా బాగుందని టాక్ వచ్చినా, జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్, లిప్ లాక్ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.… -
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం చుట్టూ వివాదాల ముసురు అలుముకుంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ సీన్లపై విమర్శలు రావడం, దాంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ సీన్లు ట్రిమ్ చేయడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఏకంగా లీగల్ ట్రబుల్స్‌ను ఫేస్ చేస్తోంది. ఈ సినిమా మేకర్స్‌పై ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ గిరిజన నాయకులు,… -
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో జూన్ 4న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమాపై నెగిటివ్ రివ్యూలు రాసేవారిని ఉద్దేశించి, అలాగే రామ్ చరణ్ నటనను కొనియాడుతూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సక్సెస్ మీట్లో… -
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
Ravi Shankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా లాంగ్ రన్, కలెక్షన్ల ట్రెండ్ – నటీనటుల పర్ఫార్మెన్స్పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న సెకండ్ టైమ్ హీరో గారితో… -
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా ‘పెద్ది బాక్సాఫిస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సినిమా వెనుక ఉన్న కథను, రామ్ చరణ్ నమ్మకాన్ని గుర్తుచేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఖేలో ఇండియా ఇన్స్పిరేషన్తో… -
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రికి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల… -
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్నప్పటికీ.. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమె లవ్ ట్రాక్‌పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వ్యక్తమవుతోంది. నెటిజన్లు, సినీ క్రిటిక్స్ నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘పెద్ది’ చిత్రంలో వివాదాస్పదంగా మారిన జాన్వీ కపూర్ సీన్లపై ఆయన వెనక్కి తగ్గారు.… -
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూపై నిక్కచ్చిగా స్పందిస్తూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద నెగిటివిటీ అనంతరం దర్శకుడు బుచ్చిబాబు స్పందన అనంతరం ఆమె ట్వీట్ చేయడంతో ఆ సినిమా పేరు ప్రస్తావించక పోయినా ఆమె ఈ అంశం గురించే ట్వీట్ చేసిందనే చర్చ జరుగుతోంది. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో సాగుతున్న కొన్ని ట్రెండ్స్‌పై,… -
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
గ్లామర్‌తోనే కాకుండా, ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ, నిక్కచ్చిగా తన అభిప్రాయాలను పంచుకునే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సమాజంపై సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఏం జరుగుతోంది? అనే విషయాలపై ఆమె ఇంగ్లీష్‌లో… -
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ.. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శలు మాత్రం తగ్గడం లేదు. సినిమాలో ఆమెను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. దర్శకుడు బుచ్చిబాబు సన, తాజాగా ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ రూట్ మార్చారు. ఈ వివాదంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ వివరణ ఇస్తూ, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!