సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. ఆ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్రం ఏమంటే… నవంబర్ 4వ తేదీనే విశాల్ కొత్త సినిమా ‘ఎనిమి’ సైతం జనం ముందుకు వస్తోంది. ‘అరిమ నంబి, ఇరు ముగన్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని రూపొందించిన ఆనంద శంకర్ ‘ఎనిమి’ని డైరెక్ట్ చేశాడు. విశాల్ తో పాటు ఆర్య కీలక…
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రం “అన్నాత్తే”. రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతాయి. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “అన్నాత్తే”కు తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్…