Peacock Curry: తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ప్రణయ్ కుమార్ అనే యూట్యూబర్ ‘నెమలి కూర’ తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ వైరల్ వీడియో అక్రమ వన్యప్రాణుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహం చెందారు నెటిజన్స్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కుమార్ పై పోలీసులు విచారణ చేపట్టారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అతనిని అటవీ శాఖ ఆదివారం నాడు కుమార్ ను అరెస్టు చేసి ‘నెమలి కూర’ వండిన ప్రాంతాన్ని…