కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర మొదట తెలంగాణలోనే చేయాలని తీర్మానం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.. రైతు డిక్లరేషన్‌తో పాటు.. రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రధానంగా చర్చించారు.. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ రైతు సంఘర్షణ సభలో తీసుకున్న వరంగల్ రైతు డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలని…