Power Star Pawan Kalyan Gabbar Singh Rerelease: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగ సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వరుసగా కొన్నేళ్లపాటు ప్లాఫ్‍లు ఎదురైన సమయంలో ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ హిట్…