Power Star Pawan Kalyan Gabbar Singh Rerelease: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగ సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వరుసగా కొన్నేళ్లపాటు ప్లాఫ్‍లు ఎదురైన సమయంలో ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ హిట్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో, అన్న చిరంజీవి , వదిన సురేఖ, రామ్ చరణ్ , కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజినోవా తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి కళ్ళలో ఆనందభాష్పాలు, జనాల కేరింతలు, అభిమానం కనువిందు చేశాయి. ముఖ్యంగా, ప్రమాణస్వీకారం పూర్తైన వెంటనే ప్రధాని మోదీ పవన్, చిరంజీవిలను ఆకాశానికి ఎత్తి వారిద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించి, ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.…