పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహారించారు. అన్ని హంగులు పూర్తీ చేసుకుని ఈ నెల 24న విడుదల కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ నేడు హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడూతూ ‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి రత్నం లాంటి వారికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదు…