‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు జోడిగా పూజ హెగ్డే నటించనుంది. తాజా సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్…