Pawan Kalyan Attended Wife Graduation Ceremony in Singapore: పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్లో సందడి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో…