పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుండగా, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ సినిమాలో మరో ప్రముఖ నటి రాశీఖన్నా కూడా భాగమవుతుందని అధికారికంగా…