స్వర్ణోత్సవ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి శుభాకాంక్షలు అంటూ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రజనీ కాంత్ నటించిన మొదటి సినిమా రిలీజ్ అయి 50 ఏళ్లు పూర్తి అయిన క్రమంలో ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు యధాతథంగా “వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజినీ’ అని టైటిల్ కనిపించగానే…