అగ్ర కథానాయకుడు చిరంజీవి 63వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు వినూత్నంగా చిరు పుట్టినరోజు వేడుకలకు ప్లాన్ చేశాసి మోగా అభిమానులు సందడి చేస్తున్నారు. మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి కుటుంసభ్యులు ట్వీటర్ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్న నేపథ్యంలో.. అన్నయ్యకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నేను…