Pawan Kalyan Plans House in Pithapuram: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం (జూన్ 3) స్థలం కొని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలను కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని.. పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్…
Akira Nandan Center of Attraction at Pawan Kalyan House: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయ దుందుభి మోగించారు. గతంలో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం తెలివిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మతో కలిసి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక పవన్ కళ్యాణ్…