పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థే కాల్ హిమ్ ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు, మొత్తం బాక్సాఫీస్‌కు కూడా ఒక లెక్కుంది. బాక్సాఫీస్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, ఈసారి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటాల్సిందే. ముందుగా, పవన్ కల్యాణ్ మునుపటి చిత్రం ‘వీరమల్లు’ బిజినెస్‌ను పరిశీలిస్తే ఆ సినిమా వరల్డ్‌వైడ్ థియేటరికల్…