OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ వేవ్ భారీగా పెరిగిపోయింది. నిన్న ఎల్బీ స్టేడియంలో వపన్ కల్యాణ్ సందడి చేయడంతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనట్టు పవన్ కల్యాణ్ సినిమా గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పవన్ ఎప్పుడూ తెల్ల బట్టల్లో సింపుల్ గా వస్తుంటారు. కానీ సుజీత్ బలవంతం వల్లే ఇలా వచ్చానని పవన్ క్లారిటీ ఇచ్చుకున్నారు. కత్తి…