గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలంటే అది డిమాండ్ అండ్ సప్లై. నేను చెన్నైలో శంకర్ గారు సినిమా బ్లాక్ లో టికెట్ కొనుక్కొని చూశాను. నా సరదా అది. నాకు ఇచ్చిన…