పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సైలెంట్ గా అన్ని సన్నాహాలు చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో పేరుతో బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మేకర్స్ కూడా వారి సినిమా నుంచి ఏదో…