విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన గురువు సత్యానంద్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక తాను నటన నేర్చుకోవడానికి విశాఖ వచ్చినప్పటి విషయాలను సైతం గుర్తు చేసుకున్నారు అయితే అందులో భాగంగా ఉత్తరాంధ్ర జానపదం అయిన బైబయ్యే బంగారు రమణమ్మ అనే పాటను ఆయన పాడి వినిపించడం ఈవెంట్ కి హాజరైన అందరికీ ఒక స్వీట్ మెమరీలా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో…