Pavithra Ex Husband to Complain about Vijayalakshmi Darshan:నటుడు దర్శన్, పవిత్ర గౌడ స్నేహితులు అని పవిత్ర గౌడ మాజీ భర్త అన్నారు. పవిత్ర గౌడ దర్శన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తే, దర్శన్ భార్య విజయలక్ష్మి నా వ్యక్తిగత జీవితంలోని ఫోటోలను సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేసింది? అని ఆయన ప్రశ్నించారు. పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్‌సింగ్ మాట్లాడుతూ ఈ విషయంలో వారిని ఊరికే వదలబోనని, ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దర్శన్‌తో…