లోకనాయకుడు కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆమధ్య వచ్చిన ఒక టీజర్.. చాలా ఆసక్తికరంగానూ, వినూత్నంగానూ ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక కమల్ హాసన్‌ని పూర్తి మాస్ అవతారంలో చూసి చాలాకాలమే అవుతోంది కాబట్టి, ఈ సినిమా ఆ ఆకలి తీరుతుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే, ఈ సినిమా…