స్టార్ హీరోలు ఫ్లాప్స్ ఫేస్ చెయ్యడం మాములే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఏ హీరో క్రేజ్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో వాళ్ళే సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న హీరోలవుతారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువగా చెప్పాల్సిన వాడు షారుఖ్ ఖాన్. మూడు దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కిన షారుఖ్ ఖాన్ కి పదేళ్లుగా హిట్ అనే మాటే లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే లేదు. అలాంటి షారుఖ్ ఖాన్ అయిదేళ్ళు గ్యాప్…