అయిదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్, తనని బాలీవుడ్ బాద్షా అని ఎందుకు అంటారో అందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నాడు. జనవరి 25న పఠాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్… మూడు వారాలుగా రాక్ సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. డే 1 నుంచి డే 25 వరకూ పఠాన్ సినిమా బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తూ వచ్చింది. థర్డ్ వీక్ లో కూడా పఠాన్…